virat Kohli slammed another composed Test century, his seventeenth, as India declared their innings at 240/3 setting a massive target of 550 for Sri Lanka to chase on day four of the first Test here on Saturday (July 29).
విరాట్ కోహ్లి(103 నాటౌట్: 136 బంతుల్లో 5×4, 1×6) అద్భుత శతకంతో రాణించడంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 240/3 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగుల ఆధిక్యం కలుపుకొని లంక ముందు 550 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.